ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు

ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు

MBNR: హన్వాడ మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఎస్పీ పార్టీ నాయకులు వేణు కుమార్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఎస్పీ పార్టీ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్, గంగన్న, ప్రవీణ్, నాగరాజ్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.