ఫీజు రియింబర్స్‌మెంట్.. సీఎం సమీక్ష

TG: ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలపై CM రేవంత్ అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఫైనాన్స్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి కాలేజీ యాజమాన్యాలు బంద్‌కు పిలుపునివ్వడం.. నిన్న మంత్రులతో యాజమాన్యాలు జరిపిన చర్చలు విఫలమవ్వడం వంటి పరిణామాలతో రేవంత్ రెడ్డి అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. కాగా, మొత్తం రూ. 8వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు అంచనా.