బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించిన సీపీ

బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించిన సీపీ

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేట చెరువు కట్టపై నుంచి పొలాల్లోకి వెళ్లి వరద ఉధృతితో పొలాల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొని వస్తామని పోలీస్ కమిషనర్ అనురాధ వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బుధవారం అర్ధరాత్రి వారిని పరామర్శించి అధైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.