మొదటి 2 గంటల్లో మండలాల్లో నమోదైన పోలింగ్ వివరాలు

మొదటి 2 గంటల్లో మండలాల్లో నమోదైన పోలింగ్ వివరాలు

నల్గొండ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. మొదటి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ వివరాలు:

* చందంపేట: 29.45
* చింతపల్లి: 27.01
* దేవరకొండ: 34.26
* గుడిపల్లి: 35.15
* గుండ్లపల్లి(డిండి): 18.00 
* కొండపల్లి: 28.33
* నేరేడుగొమ్ము: 42.89
* పెద్ద అడిశేర్లపల్లి: 31.75
* గుర్రంపోడే: 27.95