ప్రమాదాలు జరిగితే గాని పట్టించుకోరా?

ప్రమాదాలు జరిగితే గాని పట్టించుకోరా?

NZB: భీమగల్ మండలం బెజ్జోరా, ముచ్కూర్ గ్రామాల మధ్య ఉన్న రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు, ప్రభుత్వ అధికారులు ప్రమాదాలు జరిగితే గానీ పట్టించుకోరా అని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.