హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నాంపల్లి రైల్వేస్టేషన్‌ను 2027లోగా పూర్తి చేస్తాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
➢ హైదరాబాద్‌లో మార్చి 8 నుంచి 14 వరకు అంతర్జాతీయ హాకీ ఈవెంట్స్
➢ సికింద్రాబాద్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ఆడిట్ అధికారి
➢ టోలిచౌకిలో నాలుగు అంతస్తుల భవనం కూలి నలుగురు మృతి