రేపు కడవెండి గ్రామంలో రేణుక సంస్మరణ సభ

JN: దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో రేపు ఉదయం 11 గంటలకు గుమ్మడవెల్లి రేణుక సంస్కరణ సభను కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు పలువురు మేధావులు హాజరుకానున్న ఈ సంస్కరణ సభను విజయవంతం చేయాలని వారు కోరారు.