హవాలా రాకెట్ గుట్టురట్టు

హవాలా రాకెట్ గుట్టురట్టు

ముంబైలో హవాలా రాకెట్ గుట్టురట్టు అయింది. రూ.2 కోట్ల విలువైన నగదు, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లో క్యారియర్లు, ప్రయాణికుల ద్వారా హవాలా నెట్‌వర్క్‌ని నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.