20 శాతం దాటిన పోలింగ్
WNP: జిల్లాలోని గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత గురువారం జరుగుతున్న ఐదు మండలాలలో ఉదయం 10గంటల వరకు 20శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా ఏదుల మండలంలో 23.6% నమోదు కాగా, పెద్దముందడి 21.8%, రేవల్లి 21.1%, ఘనపూర్ 20% పోలింగ్ నమోదు కాగా అతి స్వల్పంగా గోపాల్ పేట మండలంలో 17.4% నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.