చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

SDPT: బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామానికి చెందినఓ వ్యక్తి పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం దేవక్కపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జనగాం పోచయ్య (47), ఆర్థిక, వ్యక్తిగత సమస్యల కారణంగా మానసిక ఆందోళనకు గురై ఈ నెల 3న పురుగుమందు సేవించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలను విడిచాడు.