జిల్లా సబ్‌ రిజిస్ట్రార్ల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

జిల్లా సబ్‌ రిజిస్ట్రార్ల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

తూ.గో: జిల్లా రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి, కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆర్‌.వెంకటరామారావు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. సంఘ అధ్యక్షునిగా ఎం.సత్యనారాయణ రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎంవీవీ కృష్ణ, ఉపాధ్యక్షునిగా బీఎస్‌ఆర్‌ మూర్తి, తదితరులు ఎన్నికయ్యారు.