VIDEO: దారుణం.. భార్య కళ్లెదుటే భర్త మృతి

VIDEO: దారుణం.. భార్య కళ్లెదుటే భర్త మృతి

KNR: భార్య కళ్లెదుటే భర్త మృతి చెందిన విషాదకర ఘటణ బుధవారం చోటుచుసుకుంది. కరీంనగర్‌లో కుమార్తె కళాశాల ఫీజు చెల్లించి భార్య, భర్త రవి బైక్‌పై ఇంటికొస్తున్న సమయంలో ఓ కారు ఢీకొట్టగా, ఆపై లారీ వారిపై దూసుకెళ్లడంతో భర్త రవి అక్కడికక్కడే మరణించాడు. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.