ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

W.G: పెంటపాడు మండలం రావిపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఏర్పాటు చేసిన ఖరీఫ్ తొలి ధాన్యం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ప్రారంభించారు. అనంతరం ధాన్యంలోడు లారీని రైస్ మిల్లుకు తరలించేందుకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ పాల్గొన్నారు.