VIDEO: బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ హల్‌చల్

VIDEO: బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ హల్‌చల్

HYD: బంజారాహిల్స్‌లో ఏపీకి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ భూ వివాదాస్పద గల స్థలం వద్దకు వెళ్లి హల్‌చల్ చేశారు. అయితే, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఉన్న నంద్ ప్రభాత్ సొసైటీ స్థలం వద్దకు రమేష్, తన అనుచరులు రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. కాగా, ఆ స్థల యాజమాని అక్కడికి చేరుకుని స్థలం తనదని వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి తెలియాల్సి ఉంది.