'ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలి'

'ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలి'

RR: ఇంటర్నేషనల్ ఖోఖో జోన్, అథ్లెట్స్ స్టేట్ మీట్‌కు సెలెక్ట్ అయిన షాద్ నగర్ క్రీడాకారులకు నజరానా, స్పోర్ట్స్ డ్రెస్‌ల ప్రధానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై స్పోర్ట్స్ డ్రెస్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలన్నారు.