నాడు విద్యార్థి.. నేడు అదే పాఠశాలలో హెచ్ఎం

నాడు విద్యార్థి.. నేడు అదే పాఠశాలలో హెచ్ఎం

WGL: నాడు విద్యార్థిగా విద్యనభ్యసించిన పాఠశాలలోనే నేడు హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న అరుదైన సంఘటన పర్వతగిరిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన రమేశ్ బాబు 1975లో స్థానిక పాఠశాలలో టెన్త్ వరకు విద్యాభ్యాసం చేశారు. అనంతరం ఉపాధ్యా యుడిగా ఉద్యోగం రావడంతో ఇదే పాఠశాలలో టీచరుగా చేరి ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు.