కాకి గురించి మీకు ఇవి తెలుసా..?
✦ వేకువజామునే లేచి స్నానం ఆచరించే పక్షి
✦ అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి
✦ శత్రువులపై సంఘటితంగా పోరాడుతాయి
✦ ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు సంతాపం ప్రకటిస్తాయి
✦ సూర్యాస్తమయం తర్వాత గూటికి చేరుతాయి, ఆహారం ముట్టవు
✦ ప్రకృతిని పరిరక్షించడంలో కాకిది కీలక పాత్ర
✦ ప్రకృతి వైపరీత్యాలను ముందే గ్రహిస్తాయి