'డబ్బులెందుకు రా.. నా పల్లె ఓటరా.!'
MHBD: గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలవ్వగా.. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. ప్రజలు కొంచెం ఆలోచించి ఓటేయండి. మద్యం, డబ్బులకు ప్రలోభాలకు గురి కాకుండా.. ఎవరైతే గ్రామాభివృద్ది కోసం కృషి చేస్తారని నమ్ముతారో వారికి మాత్రమే ఓటేయండి. పార్టీని, పర్సును(నగదు) చూడకుండా ఓటేయమని HIT TV ద్వారా కోరుతున్నాం. 'డబ్బులెందుకు రా.. నా పల్లె ఓటరా.. గ్రామ అభివృద్ధే ముఖ్యం రా.!'