రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
W.G: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం నుంచి రేగులకుంట వరకు సుమారు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రహదారి పనులకి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం కోటం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. పోలవరం నియోజవర్గాన్ని అభివృధి పథంలో నడిపిస్తామన్నారు.