అనకాపల్లిలో 'కోటి సంతకాల ప్రజా ఉద్యమం'

అనకాపల్లిలో 'కోటి సంతకాల ప్రజా ఉద్యమం'

అనకాపల్లిలో నెహ్రూ జంక్షన్ వద్ద మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ప్రజా వైద్యం ప్రజల హక్కు అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు.