ఎరువుల వినియోగంపై అధికారులతో మంత్రి సమీక్ష

ఎరువుల వినియోగంపై అధికారులతో మంత్రి సమీక్ష

SKLM: రాష్ట్రంలో రైతులకు ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి టెక్కలి ఎమ్మెల్యే,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఎరువులు వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారుల తో సమావేశం నిర్వహించారు. కమిషనర్ ఢిల్లీరావు, మార్క్ ఫెడ్ ఎండీ నజీర్ జిలాని పాల్గొన్నారు.