ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

విజయనగరంలోని సుఖీభవ హాస్పటల్ ఆవరణలో హీరో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పాలవలస యశస్వి పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారన్నారు.