VIDEO: అనారోగ్యంతో గురుకుల విద్యార్థిని మృతి

VIDEO: అనారోగ్యంతో గురుకుల విద్యార్థిని మృతి

ప్రకాశం: అర్ధవీడు మండలంలోని వెలగలపాయ గ్రామానికి చెందిన కర్ణ (14) అనారోగ్యంతో మృతి చెందింది. రాచర్లలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కర్ణకి ఈనెల 14వ తేదీన తీవ్ర జ్వరం వచ్చింది. పాఠశాల సిబ్బంది చికిత్స చేయించుకుని రావాలని ఇంటికి పంపారు. కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న క్రమంలో విద్యార్థిని కర్ణ శనివారం మృతి చెందింది.