VIDEO: డంపింగ్ యార్డ్‌గా 'కళాభారతి'.. స్థానికుల్లో అందోళన

VIDEO: డంపింగ్ యార్డ్‌గా 'కళాభారతి'.. స్థానికుల్లో అందోళన

NLG: మిర్యాలగూడ పట్టణంలో గత ప్రభుత్వం 9 కోట్ల నిధులతో నిర్మించిన 'కళాభారతి' ఆవరణని మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌గా మార్చడంపై స్థానికులు అందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కళాభారతిలో జరుగుతున్న జాతీయస్థాయి నాటక పోటీలకు అనేక మంది కళాకారులు తరలివస్తున్నారు. వచ్చిన వారికి కనీసం ఇక్కడ పార్కింగ్ స్థలం లేకుండా పోవడంతో పట్టణ ప్రజల్లో అందోళన వ్యక్తమవుతుంది.