ఆరోగ్య చికిత్సకు రూ.3 లక్షల ఎల్ఓసీ మంజూరు

ఆరోగ్య చికిత్సకు రూ.3 లక్షల ఎల్ఓసీ మంజూరు

GDWL: గద్వాల జీల మానవపాడు మండలంలోని కొర్విపాడు గ్రామానికి చెందిన పెద్ద రామోజీరావుకు ఆరోగ్య చికిత్స కోసం రూ.3,00,000 విలువైన ఎల్ఓసీని అలంపూర్ ఎమ్మెల్యే విజయ్‌ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల మాధ్యమంగా పేదలకు వైద్య సహాయం అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.