వేగవంతంగా ధాన్యాన్ని మిల్లుకు తరలించాలి

KNR: వాతావరణంలో మార్పులు వస్తున్న నేపథ్యం, అకాల వర్షం, పెనుగాలుల కారణంగా రైతులు నష్టానికి గురికాక ముందే ధాన్యాన్ని వేగవంతంగా తూకం వేసి మిల్లులకు తరలించాలని డీఅర్డిఏ జయదేవ్ ఆర్య ఐకెపి నిర్వాహకులకు, హమాలీలకు సూచించారు. మంగళవారం బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు