పట్టణంలో డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO
VZM: DMHO డా,జీవన రాణి పట్టణంలో ఉన్న సాయిపీవీఆర్ హాస్పిటల్‌ను మరియు ఆల్ఫా స్కాన్ & డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిర్వహిస్తున్నా విధి విధానాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు తనిఖీచేసి, స్కాన్ యొక్క ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రక్రియ ధరల పట్టికను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుతప్పవన్నారు.