ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని

ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని

తరగతి గదిలో విద్యార్థిని పట్ల ఓ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అందరిముందే సదరు విద్యార్థినికి ప్రపోజ్ చేయడమే కాకుండా, చాక్లెట్లు పంచుతానని ప్రొఫెసర్ మైక్‌లో చెప్పాడు. దీంతో షాక్ అయిన విద్యార్ధిని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తన చెప్పు తీసి అందరి ముందే ప్రొఫెసర్‌ను కొట్టి బుద్ధి చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.