మద్దిపాడు పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

మద్దిపాడు పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ప్రకాశం: మద్దిపాడు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ దామోదర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిధిలో నేరాల స్థితిగతులను సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలన్నారు.