విమానాశ్రయాల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం

విమానాశ్రయాల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం

భారత విమానాశ్రయాల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడం, భద్రతా ప్రమాణాలను పెంచడంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఇకపై దేశంలోనే విమాన భద్రతా పరికరాల పరీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే అత్యాధునిక హైటెక్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయనుంది.