నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: బొబ్బిలి మండలం పెంట సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్‌ నిర్వహణ పనుల నిమిత్తం ఇవాళ ఉదయం10 నుంచి 5 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బీ.రఘు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు రంగరాయపురం, జె.రంగరాయపురం, చెల్లారపువలస, ఎం.బూర్జవలసలో విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులందరూ సహకరించాలని ఆయన కోరారు.