హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి
RR: ఆల్విన్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రత మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తీవ్రమైన గాయలను నివారించడంలో, ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ల కీలక పాత్ర గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలన్నారు.