భాషలపై అధ్యయనం.. చైనాకు సహకరిస్తామన్న భారత్

భాషలపై అధ్యయనం.. చైనాకు సహకరిస్తామన్న భారత్

విద్యావేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారితో షాంఘైలోని భారత కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్ సమావేశం అయ్యారు. సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఎలాంటి సహకారం అవసరమో చర్చించారు. సంస్కృత అధ్యయనాలు, బౌద్ధ సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు కావాల్సిన సహకారం అందిస్తామన్నారు.