IND vs AUS: ఎట్టకేలకు టాస్ గెలిచిన భారత్
ఇటీవల జరిగిన పలు మ్యాచులలో టాస్ ఓడుతూ వచ్చిన భారత్.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ T20లో ఎట్టకేలకు టాస్ గెలిచింది. దీంతో భారత్ కెప్టెన్ సూర్య ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచుతో భారత జట్టులోకి హర్షిత్, కుల్దీప్, శాంసన్ బదులుగా జితేష్, అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్.. ఆసీస్ జట్టులో హెజిల్‌వుడ్ బదులుగా సీట్ అబాట్ చేరారు.