CRDAలోకి మంగళగిరి నియోజకవర్గ గ్రామాలు

CRDAలోకి మంగళగిరి నియోజకవర్గ గ్రామాలు

GNTR: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి విలీన రెవెన్యూ గ్రామాలైన నిడమర్రు, నవులూరు, పెనుమాక, ఉండవల్లి సీఆర్డీఏ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇప్పటి వరకు మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని గ్రామాలుగా ఉన్న ఈ ప్రాంతాలు MTMC ఏర్పాటుతో కార్పొరేషన్ విలీన గ్రామాలయ్యాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో ఈ ప్రాంతాలు CRDA పరిధిలోకి రానున్నాయి.