కరెంటు తీగలపై పాము విన్యాసాలు

W.G: తాడేపల్లిగూడెం మార్కెట్ రోడ్డులోని విజయవాడ టీ సెంటర్ వద్ద కరెంటు తీగలపై ఒక పాము పాకుతూ కనిపించింది. ఈ వింత దృశ్యాన్ని చూసిన స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రజలు ఆశ్చర్యంతో తిలకిస్తున్నారు. ఈ సంఘటన మార్కెట్ రోడ్డులో కొంతసేపు కలకలం రేపింది.