VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

NZB: రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ జాతీయ రహదారిపై మంగళవారం ఎదురెదురుగా వస్తున్న డీసీఎం-  కారు ఢీకొన్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. బడాపహాడ్ నుంచి లాతూర్‌కు వెళ్తున్న కారు, బోధన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలు కాగా వారిని హుటాహుటినా బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.