SRH జట్టులో అలాంటిదేం లేదు: కోచ్

SRH జట్టులో అలాంటిదేం లేదు: కోచ్

జట్టులో కమిన్స్ లేని లోటు ఏ మాత్రం కనిపించడంలేదని SRH కోచ్ డానియెల్ వెటోరీ తెలిపాడు. కమిన్స్ జట్టుకు అందుబాటులో ఉంటూ, కెప్టెన్సీపై ఇషాన్‌ను గైడ్ చేయడం బాగుందని పేర్కొన్నారు. ఇవాళ KKRతో మ్యాచ్‌లో పుంజుకుని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాగా కమిన్స్ లేకపోవడంతోనే తొలి మ్యాచ్‌లో 200+ స్కోర్ చేసినా SRH ఓడిందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.