నాకు ఇళయరాజా దైవంతో సమానం: DSP
ఇళయరాజా తన స్టూడియోకి వచ్చిన రోజు(గతేడాది మార్చి 12)ను ఎప్పటికీ మర్చిపోలేనిదని టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన తనకు దైవంతో సమానమని పేర్కొన్నాడు. అలాగే ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి వేసే స్టెప్పులకు ఆశ్చర్యపోయి చూస్తుంటానని, ఆయన ఎనర్జీ వేరే లెవెల్ అని చెప్పుకొచ్చాడు.