ఈగల్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన
VZM: ఈగల్ IGP రవికృష్ణ ఆదేశాల మేరకు, ఈగల్ సెల్ విజయనగరం ఆధ్వర్యంలో పట్టణంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరారు.