VIDEO: '125 రోజులు పని కల్పించాలి'
SRCL: వీబీజీ రాంజీ పథకం ద్వారా ప్రజలకు 125 రోజుల పనిని కల్పించాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లిలో వీబీజీ రాంజీ పథకం ద్వారా రూ. 25 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లాలో 92 వేల జాబ్ కార్డులు ఉంటే సగటున 50 రోజులలోపు మాత్రమే పని కల్పిస్తున్నారన్నారు.