ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా రంగబాబు

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా రంగబాబు

ప్రకాశం: కనిగిరి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా అద్దంకి రంగబాబు నియమితులయ్యారు. ఆర్యవైశ్య వర్గానికి చెందిన ఈయన ప్రస్తుతం వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆర్యవైశ్య వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఉగ్ర ఈ పదవికి రంగబాబును ఎంపిక చేశారు. అతని నియామకంపై ఆర్యవైశ్యులతో పాటు టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.