'న్యాయం కోసమే నా పోరాటం'

'న్యాయం కోసమే నా పోరాటం'

NZB: జనవరి 30న జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదుల సమస్యలపై పోరాడే వ్యక్తులను గెలిపించాలని రాపోలు భాస్కర్ కోరారు. శుక్రవారం జిల్లా బార్ అసోసియేషన్‌లో అధ్యక్షులు మామిళ్ల సాయి రెడ్డితో కలిసి న్యాయవాదులను కలిసిన ఆయన, చాలా సంవత్సరాలుగా ఒకే బార్ కౌన్సిల్ కొనసాగుతోందని, ఈసారి తాను పోటీ చేస్తున్నానని తెలిపారు.