అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: నగరిలో అన్న క్యాంటీన్ ప్రారంభం నగరిలో అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలకు రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని తెలిపారు. నగరిలో అన్న క్యాంటీన్ పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.