బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షురాలు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షురాలు

BDK: కాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు తండ్రి ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న ఆయన భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. శోక సంద్రంలో ఉన్న బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.