విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గాజువాకలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ భరత్
➢ ఆంధ్రా మెడికల్ కాలేజీ హెచ్‌ఐవీ కేంద్రానికి ISO సర్టిఫికెట్
➢ 20 రూపాయల డాక్టర్ ప్రకాష్ రావు పార్థివదేహానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ నివాళి
➢ కలెక్టరేట్‌లో జెండర్ క్యాంపెయిన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ హరేంధిర