VIDEO: నేడు మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ

VIDEO: నేడు మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ

NDL: మహానందిలో పుణ్యక్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. బుధవారం పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు శ్రీ కామేశ్వరి సమేత మహానందిశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయంలో పుష్కరిణిలలో పుణ్యస్నానం చేసి దర్శనం చేసుకున్న భక్తులు క్షేత్ర పరిసరాలను భక్తిభావంతో నింపారు. మహానంది క్షేత్రంలో వివాహాలు కూడా జరిగాయి.