మిర్యాలగూడ రైలు ఢీకొని మహిళ మృతి

మిర్యాలగూడ రైలు ఢీకొని మహిళ మృతి

NLG: మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ఇవాళ ఉదయం ఓ మహిళ పట్టాలు దాటే ప్రయత్నంలో ఉండగా, అదే సమయంలో వస్తున్న గూడ్స్ రైలు ఆమెను వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.