కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ స్థానిక ఎన్నికలు.. కోరుట్ల ఇబ్రహీంపట్నంలో బోణీ కొట్టిన బీఆర్‌ఎస్
★ సమాజానికి మేలు చేసే సైన్స్ ప్రాజెక్టులు చేయాలి: కలెక్టర్ పమేలా సత్పతి
★ కొత్తపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్‌కి నామినేషన్ వేసిన మల్యాల జాహ్నవి
★ తిప్పాపురంలో వేములవాడ ఆలయ గోశాలను తనిఖీ చేసిన ఈవో రమాదేవి