రేపు మాక్‌డ్రిల్.. ప్రజలకు సూచనలు

రేపు మాక్‌డ్రిల్.. ప్రజలకు సూచనలు

✦ రేపు సా.4 గంటలకు HYD వ్యాప్తంగా సైరన్ల మోత
✦ దృఢమైన లేదా అండర్ గ్రౌండ్ ఏరియాలో షెల్టర్ తీసుకోవాలి
✦ ట్రస్టెడ్ మీడియా(HIT TV) ద్వారా అప్డేట్స్ తెలుసుకోండి
✦ ఎలక్ట్రిక్ పరికరాలు, గ్యాస్ వంటివి ఆఫ్ చేయండి
✦ ఆల్ క్లియర్ అని సందేశం వచ్చే వరకు ఎక్కడికి వెళ్లకండి
✦ సా.4:15 గంటలకు భద్రతా దళాలు ఎయిర్ రైడ్ డ్రిల్స్ నిర్వహణ